Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఈ జబ్బులు వస్తాయి జాగ్రత్త..!

Renuka Godugu
Nov 26,2024
';

నిలబడి నీళ్లు తాగడం కూడా మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

';

నిలబడి నీళ్లు తాగడం వల్ల ఫ్లూయిడ్స్‌ అసమతుల్యం అవుతాయట.

';

ఫలితంగా ఇలా నీరు తాగితే జీర్ణ సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి.

';

ఇవి వేగంగా కడుపులోకి వెళ్లి వెంటనే ప్లూయిడ్స్‌ ఇంబ్యాలెన్స్‌ అవుతాయి.

';

అందుకే నీళ్లు కూర్చొని తాగడం మేలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

';

అది కూడా గబగబ తాగకుండా మెల్లిగా తాగడమే నయం అంటున్నారు.

';

అంతేకాదు భోజనం చేసేటప్పుడు మధ్యలో కూడా తరచూ నీరు తాగకూడదు.

';

ఇలా తాగడం వల్ల కడుపులో గ్యాస్‌ పెరుగుతుంది. ఇది అజీర్తికి దారితీస్తుంది.

';

భోజనం పూర్తిగా తిన్న తర్వాత నీరు తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

';

కావాలంటే భోజనం ముందుగా నీరు తీసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story