పోషకాల ఘని ఈ మునగాకు రైస్..

Shashi Maheshwarapu
Nov 19,2024
';

కావలసిన పదార్థాలు: మునగాకు ఆకులు, బియ్యం, ఎండు మిర్చి

';

జీలకర్ర, ధనియాలు, నువ్వులు, వెల్లుల్లి, ఉప్పు, నూనె

';

తయారీ విధానం: మునగాకు ఆకులను శుభ్రంగా కడిగి నీరు పోసి ఆరబెట్టుకోవాలి.

';

బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీరు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

';

ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసి, ఎండు మిర్చి,

';

జీలకర్ర, ధనియాలు, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి.

';

మునగాకు ఆకులను తాలింపు చేసిన కడాయిలో వేసి బాగా వేయించాలి.

';

వేయించిన మునగాకు, తాలింపు దినుసులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

';

ఉడికించిన బియ్యంలో మునగాకు పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

';

రుచికరమైన మునగాకు రైస్ రెడీ!

';

VIEW ALL

Read Next Story