ముల్లంగి పెరుగు పచ్చడి తింటే బోలేడు లాభాలు కల్గుతాయి.
ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొవాలి.
ఒక గిన్నెలో ఆయిల్ వేసి, నూనె, ఆవాలు , జీలకర్ర, కరివేపాకు, మిర్చి వేయాలి.
ముల్లంగి ముక్కల్ని మిక్సిలో వేసి, ఉప్పువేసి పెస్ట్ లా అయ్యేలా చూడాలి.
ఈ పెస్ట్ లో కడయ్ లోని వాటిని ముల్లంగి పెస్ట్ లో వేయాలి.
వీటిని ఒక గిన్నెలో వేసి.. పెరుగు కల్పితే.. పెరుగు పచ్చడి రెడీ..