Raksha Bandhan Mehndi Designs

మీ అన్నాతమ్ముళ్లు మెచ్చే రాఖీ పండుగ మెహందీ డిజైన్‌లు ఇవే!

Ravi Kumar Sargam
Aug 07,2024
';

నెమలి డిజైన్

ఈ నెమలి డిజైన్‌ చేతిపై వేసుకోవడం చాలా సులభం. చాలా అందంగా.. ఆకర్షణీయంగా ఈ డిజైన్‌ ఉంది.

';

సులభంగా..

ఈ డిజైన్‌ చాలా సులభంగా వేసుకోవచ్చు. తక్కువ సమయంలో మీ చేతికి అందమైన లుక్‌ ఇస్తుంది.

';

తక్కువ సమయం

ఈ డిజైన్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మెహందీ వేసుకుంటే చాలా బాగుంటుంది.

';

పూల డిజైన్

ఈ పూల డిజైన్ ప్రకృతి సౌందర్యాన్ని వర్ణిస్తుంది. పండుగలు.. ప్రత్యేక దినాలకు వేసుకోవచ్చు.

';

సైడ్‌ డిజైన్‌

చేతి సైడ్‌కు ఈ డిజైన్ వేసుకోవచ్చు. ప్రత్యేకమైన.. ఆకర్షణీయంగా ఉంటుంది.

';

ఆకర్షణీయ డిజైన్

తక్కువ సమయంలో సులువుగా వేసుకునే డిజైన్‌ ఇది. మీ చేతికి అందంగా కనిపిస్తుంది.

';

VIEW ALL

Read Next Story