Cholesterol Tips

ఎన్నో కారణాలవల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఎన్నో గుండె జబ్బులకు దారితిస్తుంది. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

';

How to lower cholesterol

మన ఆహార అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే మన బాడీ లో చెడు కొలెస్ట్రాల్ ను సులువుగా కంట్రోల్ చేయవచ్చు.

';

Cholesterol diet

రోజూ వెల్లుల్లి తీసుకుంటే కొలెస్ట్రాల్ 10% తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల ఎన్నో గుండె జబ్బులను మనం నియంత్రించవచ్చు.

';

Low cholesterol foods

ఒక స్పూన్‌ ధనియాలు నీళ్లలో వేసి.. బాగా మరిగించి వడగాట్టి తాగితే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది.

';

Reduce cholesterol

రాత్రంతా మెంతులను నీళ్ళల్లో నానబెట్టి పొద్దున ఆ నీళ్ళు తాగితే అధిక కొలెస్ట్రాల్ తగ్గి జీర్ణ శక్తిని పెరుగుతుంది.

';

How to reduce cholesterol

తృణధాన్యాలు చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయి. డయాబెటిస్‌ కూడా కంట్రోల్‌ అయ్యి బరువు కూడా తగ్గడం సులువు అవుతుంది.

';

Cholesterol reduction tips

ఆకుకూరలు, క్యాబేజీ, క్యాలీ ఫ్లేవర్, బ్రోకలీ, క్యాప్సికమ్‌, క్యారెట్, టొమాటో, ఉల్లిపాయలు కూడా చెడు కొలెస్ట్రాల్ ని మన శరీరం నుంచి తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

';

VIEW ALL

Read Next Story