వావ్.. యమ్మీ.. యమ్మీ.. మునగ కూర చపాతీ రెసీపీ మీకోసం..

';

Roti making:

మునగకూర చపాతీని ఎలా చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం.

';

Soft roti:

మునగ ఆకుల్ని ముందు నీట్ గా కోసుకొని గిన్నెలో వేసుకొవాలి

';

Gehu chapati:

గోధుమ పిండిని నీళ్లు కలపి, చక్కగా పిండిని ముద్దలుగా చేసుకొవాలి

';

Chapati recipe:

దీనిలో కారం, ఉప్పు, జీలకర్ర, ఓమా, మునగ ఆకుల్ని వేయాలి..

';

Ingredients:

ధనియాల పొడి, నువ్వులు, నూనె వేసీ నీట్ గా కలపాలి.

';

Roti atta:

ఇలా ఒక అరగంట పాటు పిండిని ఒక గిన్నెలో పెట్టుకొవాలి.

';

Round chapati:

ఆ తర్వాత పిండి ఉండలు చేసి, కర్రతో గుండ్రంగా రుద్దుకొవాలి.

';

Tasty Rotis:

గ్యాస్ మీద పెనం పెట్టి వేడి అయ్యాక దాని మీద చపాతీలు వేయాలి.

';

soft chapati recipe:

ఆ తర్వాత చపాతీని ముందు, వెనుక కాల్చిన తర్వాత పక్కకు తీసిపెట్టుకొవాలి

';

VIEW ALL

Read Next Story