మూత్రంలో నురుగు ఏ వ్యాధికి సంకేతమో తెలుసా?

';

Sugar spike..

రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగినప్పుడు సరిగ్గా యూరిన్ ఫిల్టర్‌ కాదు

';

High sugar..

శరీరంలో షుగర్‌ ఎక్కువైతే ఇలా అధిక షుగర్‌ బయటకు వస్తుంది.

';

Smell..

డయాబెటిస్‌ ఉన్నవారికి మూత్రం వాసన కూడా వస్తుంది

';

Foamy..

మూత్రం నురుగగా ఉండటం టైప్‌1, టైప్2 డయాబెటిస్‌కు సంకేతం.

';

Kidney problem

కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇలా మూత్రం నురుగు వస్తుంది.

';

Infection..

యూరిన్ ఇన్ఫెక్షన్‌ ఉన్నవారికి ఇలా జరుగుతుంది.

';

Urine..

మూత్రంలో ఏమార్పు జరిగినా వెంటనే వైద్యులను సంప్రదించండి.

';

VIEW ALL

Read Next Story