Burning: అరికాళ్లలో మండుతుందా? బెస్ట్ హోమ్ రెమిడీ..

';

థైరాయిడ్ షుగర్ ఎక్కువ కావడం మూత్రపిండాల సమస్య విటమిన్ బి12 లోపం అన్ని అరికాళ్లలో వంటకు కారణం కావచ్చు

';

ఇలా జరిగితే అరికాళ్లను మసాజ్ చేయాలి దీంతో బ్లడ్ సర్కులేషన్ మెరుగవుతుంది

';

చల్లనిటిలో పాదాలను కాసేపు నానబెట్టాలి

';

ఎప్సోమ్ సాల్ట్ నీటిలో పాదాలను కాసేపు నానబెట్టిన ఉపశమనం లభిస్తుంది

';

కొబ్బరి నూనె పసుపు పేస్టును అరికాళ్లలో మంటలకు అప్లై చేయాలి

';

అరికాళ్లకు హెన్నా పెట్టుకోవడం వల్ల కూడా ఎఫెక్ట్

';

అరికాళ్లలో మంట అనుభూతి ఉన్నప్పుడు పెరుగు పెట్టాలి దీంతో ఇది ఆంటీ ఫంగల్ గుణం కలిగి ఉంటుంది

';

5 రెమిడీలు అరికాళ్ల మంటను సమర్థవంతంగా తగ్గిస్తాయి

';

VIEW ALL

Read Next Story