మీకు డయాబెటిస్ ఏ స్థాయిలో ఉన్నా ఈ పదార్ధాలు తీసుకుంటే వేగంగా నియంత్రణలో వచ్చేస్తుంది

';


మధుమేహం వ్యాధిగ్రస్థులు తినే ఆహారం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.

';


డైట్ ప్లాన్‌లో స్టార్చ్, షుగర్, ఫైబర్, సరైన మోతాదులో ఉండాలి.

';


రోజుకు 3 సార్లు కాకుండా 6 సార్లు భోజనం చేయాలి. అంటే చిన్న చిన్న మొత్తంలో భోజనం తీసుకోవాలి

';


మీ డైట్‌లో తృణ ధాన్యాలు, శెనగ పిండి, లావు బియ్యం, ఓట్స్ తప్పకుండా ఉండాలి

';


దీంతోపాటు టోన్డ్ మిల్క్, పెరుగు తప్పకుండా తీసుకోవాలి. మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఇది చాలా లాభదాయకం

';


కూరల్లో మటర్, బీన్స్, గోభి, బెండకాయ, ఆకు కూరలు తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి

';


మధుమేహం వ్యాధిగ్రస్థులు బొప్పాయి, జామ, ఆపిల్, ఆరెంజ్ తప్పకుండా తినాలి. తొక్క ఉండే పప్పుల్ని కూడా డైట్‌లో చేర్చాలి

';


మధుమేహం వ్యాధిగ్రస్థులు రోజూ ఎక్కువ నీళ్లు తాగాలి. తద్వారా శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి

';


బంగాళదుంప, చిలకడదుంప, బీట్‌రూట్, క్యారట్ తినకూడదు. అరటి పండ్లు, మామిడి, ద్రాక్షకు దూరంగా ఉండాలి

';

VIEW ALL

Read Next Story