పిల్లల శక్తిని పెంచే శాండ్విచ్.. రోజు ఒకటి తింటే చాలు..

Dharmaraju Dhurishetty
Aug 01,2024
';

ఎగ్ శాండ్విచ్ అంటే ఇష్టపడని వారు ఉండరు.. పిల్లలనుంచి పెద్ద వారి వరకు అందరు ఎంతో ఇష్టంగా తింటారు.

';

ఎగ్ శాండ్విచ్‌ను ఆకుకూరలతో కలిపి తయారు చేసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ఎగ్ శాండ్విచ్‌లో ఉండే మూలకాలు శరీరాన్ని శక్తివంతంగా చేస్తాయి అంతేకాకుండా కండరాల బలోపేతానికి కూడా కీలకపాత్ర పోషిస్తాయి.

';

శరీర బలహీనత వంటి సమస్యలతో బాధపడుతున్న వారు డబుల్ ఎగ్ శాండ్విచ్ క్రమం తప్పకుండా తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ఎగ్ శాండ్విచ్‌లో ఉండే గుణాలు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. దీని కారణంగా చిన్నచిన్న అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

';

అయితే చాలామంది ఎగ్ శాండ్విచ్ ను ఇంట్లో తయారు చేసుకోకుండా హోటల్స్ లో లభించేది ఎక్కువగా తింటున్నారు. ఇలా తినడం మంచిది కాదు.

';

ఈ ఎగ్ శాండ్విచ్‌ ను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా ? ఇంకెందుకు ఆలస్యం ఈ పద్ధతిని అనుసరించండి.

';

ఎగ్ శాండ్విచ్‌కి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, గుడ్లు, ఉల్లిపాయ (చిన్నగా తరిగినది), టమాట (చిన్నగా తరిగినది), కొత్తిమీర (చిన్నగా తరిగినది)

';

కావలసిన పదార్థాలు: ఉప్పు, మిరియాల పొడి, మెయోనీస్ (కావలసినంత), వెన్న (కావలసినంత), నూనె (కావలసినంత)

';

తయారీ విధానం..గుడ్లు మరిగించడం: ఒక పాత్రలో నీళ్లు చల్లి, అందులో గుడ్లు 8-10 నిమిషాలు ఉడికించి, చల్లటి నీటిలో వేసి పెంకులు తొలగించి చిన్న ముక్కలుగా తరగండి.

';

ఫిల్లింగ్ తయారు చేయడం: ఒక బౌల్ ఉల్లిపాయలో ఉడికించిన గుడ్లు, టమాటా, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి. మీరు ఇష్టమైతే మెయోనీస్ కూడా కలుపుకోవచ్చు.

';

బ్రెడ్‌పై ఫిల్లింగ్ వేయడం: బ్రెడ్ స్లైస్‌పై వెన్న లేదా మెయోనీస్ రాసి, దానిపై తయారు చేసిన ఫిల్లింగ్ వేసి మరొక బ్రెడ్ స్లైస్‌తో కవర్ చేయండి.

';

వేయించడం: బ్రెడ్‌ను బటర్ లేదా నూనె వేసి వేడి చేసిన పాన్‌లో రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story