Floral Blouse: పట్టుచీరలకు పువ్వుల జాకెట్టు ఎంత ఖరీదు పట్టు చీరైనా అదిరిపోవాల్సిందే

Bhoomi
Dec 19,2024
';

పట్టు చీరలు Silk sarees

పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఏవైనా సరై పట్టు చీరకట్టాల్సిందే. పట్టు చీరలకు మార్కెట్లో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. మరి పట్టు చీరకు పువ్వుల జాకెట్టు వేస్తే ఎలా ఉంటుంది. చూద్దాం.

';

బ్లౌజ్ డిజైన్ Blouse design

ఎంత ఖరీదు పట్టు చీరైనా సరే..బ్లౌజ్ డిజైన్ తో ఆ చీరకు మరింత అందం వస్తుంది. అయితే బ్లౌజ్ కు డిజైన్ చేయాల్సి అవసరం లేదు. పువ్వుల ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్ తో సింపుల్ డిజైన్ చేస్తే ఎంతో ఆకట్టుకుంటుంది.

';

పట్టు చీరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ Contrast blouse

పట్టు చీరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ లేదా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేసుకోవడం సాధారణమే. కానీ ఏమాత్రం సరిపోలని పువ్వుల ప్రింట్లు ఉన్న జాకెట్టు వేస్తే భలే ఉంటుంది.

';

పాత పట్టుచీరకు కొత్త హంగు Floral blouse

పట్టుచీరలను బీరువాలో పెట్టి ఏళ్లే గడుస్తుంటాయి. అయితే వాటిని కొత్తగా తయారు చేయోచ్చు. పాతపట్టు చీరలకు ఫ్లోరల్ బ్లౌజ్, స్టైల్ కి స్టైల్ పండగైనా పబ్బమైనా కళా గడిచిపోతుంది.

';

అమ్మాయిలకు ఫేవరేట్ Favorite for girls

ఈతరం అమ్మాయిలు చీర అంటే అబ్బో బరువు అని ఫీల్అవుతుంటారు. ఫ్లోరల్ కాన్సెప్ట్ జత చేస్తే కొంచెం మోడ్రన్ ఇచ్చారంటే వావ్ అనాల్సిందే.

';

ప్లెయిన్ పట్టుకు పువ్వుల జాకెట్టుFloral blouse

లైట్ వెయిట్ పట్టు చీరలు చాలా వరకు పెద్ద అంచులు ఉంటాయి. ప్లెయిన్ గా ఉంటాయి. వీటికి పొడవాటి చేతులతో పువ్వుల ప్రింట్లు ఉన్నబ్లౌజు వేసుకుంటే కొత్తగా కనిపిస్తుంది.

';

ఎంబ్రాయిడరీ Embroidery

బ్లౌజ్ పార్టీకి ఎలాగూ పువ్వుల ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్ సెలక్ట్ చేసుకుంటాం. పట్టుచీర కాబట్టి కొత్త వర్క్ కూడా బాగుంటే అదే సెలక్ట్ చేసుకోవచ్చు.

';

ఆభరణాలు Jewelry

పట్టు చీరలపై ఇలా డిజైన్ తో బ్లౌజులు వేసుకుంటే ఆభరణాలతో అవసరమే ఉండదు. మరీ ఎక్కువ హారాలు అవసరం ఉండదు. కంచిపట్టుకు బోట్ నెక్, రౌండ్ నెక్ ధరించి సింపుల్ గా చెవులకు జుంకాలు వేసుకుంటే సరిపోతుంది.

';

VIEW ALL

Read Next Story