Exercise: ఖాళీ కడుపుతో ఎక్సర్‌సైజ్‌ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా?

Renuka Godugu
Nov 20,2024
';

ప్రతిరోజూ ముఖ్యంగా ఈ చలికాలంలో ఎక్సర్‌సైజ్‌ చేయకపోతే కండరాలు బిగుసుకుపోతాయి.

';

మనం ఫిట్‌గా ఉండాలన్నా వ్యాయామం తప్పనిసరి అంటారు ఆరోగ్య నిపుణులు.

';

అయితే, ఉదయం ఖాళీ కడుపున వ్యాయామం చేయడం వల్ల రెట్టింపు ఆరోగ్య ఫలితాలు పొందుతారట.

';

ఉదయం ఖాళీ కడుపుతో ఎక్సర్‌సైజులు చేస్తే కొవ్వు వేగంగా కరిగిపోతుందట.

';

అంతేకాదు డయాబెటీస్‌ బారిన పడకుండా ఉంటారట.

';

ఇలా చేయడం వల్ల మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

';

ఉదయం ఖాళీ కడుపుతో ఎక్సర్‌సైజులు చేస్తే మీలో ఏకాగ్రత్త కూడా పెరుగుతుంది.

';

ఫిట్‌నెస్‌ నిపుణుల ప్రకారం గ్లైకోజెన్‌ స్థాయిలు కూడా సమర్థవంతంగా తగ్గిపోతాయి.

';

VIEW ALL

Read Next Story