కొంతమందిలో అపానవాయువు సమస్య దీర్ఘకాలిక వ్యాధిలా మారింది. ఎన్ని మందులు వేసుకున్న తగ్గడం లేదు.

';

అపానవాయువు సమస్యలతో బాధపడేవారు కొన్ని ఇంటి చిట్కాలు వినియోగించి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

';

సమ్మర్‌ సీజన్‌లో కడుపు ఉబ్బరం సమస్య పెరిగిపోతుంది. దీని ప్రధాన కారణంగా అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడమే.

';

ఈ పొట్ట సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు కొన్ని ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

';

అపానవాయువు సమస్యలతో బాధపడేవారికి సోంపు నీరు ప్రభావంతంగా పని చేస్తుంది.

';

అరటి పండు తీసుకున్న పొట్ట సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.

';

అపానవాయుతో బాధపడేవారికి పెరుగు కూడా ఎంతగానో సహాయపడుతుంది.

';

తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు నిమ్మ రసం తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.

';

సెలెరీ నీటిని తాగడం వల్ల కూడా పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

';

VIEW ALL

Read Next Story