Hair growth tips

జుట్టు వేగంగా పెరిగేందుకు ప్రతిరోజూ అరటిపండు పేస్ట్‌ను మీ జుట్టుకు.. అప్లయ్ చేయడం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Vishnupriya Chowdhary
Nov 24,2024
';

Fast hair growth

ఇక ఈ హెయిర్ మాస్క్ తో పాటు వారానికి కనీసం రెండు రోజులు గోరువెచ్చటి నూనెతో తలను బాగా మసాజ్ చేయడం వల్ల..రక్తప్రవాహం మెరుగుపడుతుంది.

';

Hair care tips

అలానే అరటిపండుని బాగా గుజ్జుగా చేసి తలకు పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టుకి కావాల్సిన విటమిన్స్ లభిస్తాయి.

';

Long hair tips

ఈ చిట్కాతో పాటు మంచి పౌష్టికాహారం, విటమిన్స్.. ప్రొటీన్-రిచ్ ఆహారాలు తీసుకోవాలి.

';

Natural hair remedies

ఇలా ఇంట్లోనే చిన్న చిట్కాలు పాటించడం ఉత్తమమైన పని. వీలైనంత వరకు కెమికల్ ప్రాజెక్ట్ కి దూరంగా ఉండడం మంచిది.

';

Healthy hair tips

ఈ చిట్కాలను పాటిస్తే మీ జడ త్వరగా పెరిగి, నేలను తాకే రోజు రావడం కూడా ఖాయం!

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story