Hair Fall: జుట్టు రాలుతుందా?అయితే ఈ టిప్స్‎తో చెక్ పెట్టండి

Jul 26,2024
';


వృద్ధాప్యం నుంచి జన్యులోపం వరకు జుట్టు రాలడానికి కారణాలు కావచ్చు. అయితే జీవన శైలిని మార్చడం, చికిత్స చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు.

';


అకాల జుట్టు రాలడాన్ని నివారించేందుకు కొన్ని టిప్స్ ఇక్కడ ఉన్నాయి. అవి ఫాలో అయితే జుట్టు రాలడం తగ్గుతుంది.

';

ఆహారాన్ని మెరుగుపరచడం

గుడ్లు, నారింజలు, బెర్రీలు, కాయధాన్యాలు, డ్రైఫ్రూట్స్, చికెన్, గ్రీన్ లీఫీ వెజిటేుల్స్ వంటి ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు.

';

కెఫిన్ హెయిర్ ప్రొడక్ట్స్

కెఫిన్ ఉన్న హెయిర్ ప్రొడక్ట్స్ జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఎందుకంటే ఇవి జీవక్రియ, కణాల విస్తరణను మెరుగుపరుస్తుంది.

';

మసాజ్ స్కాల్ప్

మీ స్కాల్ప్ క్రమం తప్పకుండా మసాజ్ చేస్తు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.

';


ఓ అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ కేవలం 4 నిమిషాలు మసాజ్ చేస్తే జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుందని వెల్లడించింది.

';

యోగా

ఒత్తిడి కూడా జుట్టు రాలేందుకు కారణం అవుతుంది.యోగా చేస్తే ఒత్తిడిని తగ్గించడంతోపాటు జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది. యోగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

';

VIEW ALL

Read Next Story