విటమిన్ ఇ పుష్కలంగా ఉండే ఆహారాలు మన డైట్‌లో ఉండాల్సిందే..
విటమిన్ ఇ క్యాప్సూల్ బ్యూటీ రొటీన్‌లో వినియోగిస్తాం.
దీంతో మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
పాలకూరలో విటమిన్ ఏ తోపాటు విటమిన్ ఇ, మెగ్నీషియం కూడా ఉంటాయి.
విటమిన్ ఇ ఉండే ఆహారం ఇందులో మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది.
పల్లీలలో బయోటీన్ ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
విటమిన్ ఇ బాదంలో కూడా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు ఇవి ఎంతో మేలు.
అవకాడో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు విటమిన్ ఇ ఉంటుంది.