ఉపవాసం చేసేటప్పుడు.. పందని ఎంతో రుచికరంగా తినడానికి. ఈ క్రీమ్ చేసుకొని చూడండి.
ఈ క్రీమ్ చేసుకోవడానికి..ముందుగా కొన్ని ఐస్ క్యూబ్స్ ను ఒక వెడల్పాటి పెద్ద గిన్నెలో వేసుకోండి.
ఆ మొక్కల మధ్యలో ఒక చిన్న గిన్నె పెట్టుకొని.. అందులో పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ లేదా పెరుగులోని మీగడ వేసుకొని.. బాగా కలుపుతూ నురుగులాగా చేసుకోండి.
అందులో మీ రుచికి సరిపడా తేనె వేసుకోండి.
ఈ తేనెతో పాటు మళ్ళీ ఆ మిశ్రమాన్ని కలుపుకొని.. ఇంకొంచెం క్రీమ్ లా అయ్యాక ఫ్రిజ్ లో పెట్టేయండి.ఆ క్రీం బాగా కూల్ అయ్యే లోపల.. నీకు ఇష్టమైన చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
యాపిల్, అరటిపండు, దానిమ్మ గింజలు.. ఇలా ఏవైనా ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చు. కావాలంటే కొన్ని డ్రైఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు.
ఇప్పుడు ఫ్రిజ్లో పెట్టిన.. క్రీమ్ తీసుకొని.. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పండ్ల వేసుకోండి. అన్నీ కలిసేలా బాగా కలుపుకుని తింటే ఎంతో రుచికరమైన ఫ్రూట్ క్రీం రెడీ.