ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము కింగ్ కోబ్రా గురించి ఈ విషయాలు తెలిస్తే మైండ్ బ్లాంక్ అంతే..

TA Kiran Kumar
Oct 09,2024
';


కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. ఇది 18 అడుగుల (5.5 మీటర్లు) వరకు ఉంటుంది.

';


కింగ్ కోబ్రా విషం చాలా శక్తివంతమైనది. అత్యంత విషపూరితమైన న్యూరోటాక్సిన్‌లను కలిగి ఉంటుంది.

';


కింగ్ కోబ్రాస్ ప్రధానంగా కొండ చిలువలు ఇతర విషపూరిత జాతుల పాములను తింటాయి.

';


కింగ్ కోబ్రా కదలకుండా దాని కావాల్సిన ఎరను చంపగలదు.

';


ఈ పాములు భారతదేశం, ఆగ్నేయాసియా, చైనాలోని కొన్ని ప్రాంతాల అడవుల్లో ఎక్కువగా జీవిస్తాయి.

';


దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలు, చిత్తడి నేలలో ఎక్కువగా ఉంటాయి.

';


కింగ్ కోబ్రాస్ తమ శరీరాలలో మూడింట ఒక వంతు వరకు భూమి నుండి పైకి లేపగలదు.

';


కింగ్ కోబ్రా కుబుసం విప్పుతుంది. జంతువులను వేటాడపుడు భయపెట్టడానికి విలక్షణమైన ధ్వనిని విడుదల చేస్తుంది. కింగ్ కోబ్రాస్ పాములలో ప్రత్యేకమైనవి. ఎందుకంటే అవి వాటి గుడ్ల కోసం గూళ్లను నిర్మించుకుంటాయి.

';


అవి పొదిగే వరకు వాటిని కాపలాగా ఉంటాయి. సరీసృపాలలో చాలా అరుదుగా కనిపించే తల్లిదండ్రుల సంరక్షణ ఈ పాముల్లో కనిపిస్తుంది.

';


బందిఖానాలో కింగ్ కోబ్రాస్ 20 యేళ్ల కంటే ఎక్కువ కాలం జీవించగలవు. ఇతర పాము జాతులతో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తాయి.

';


మన హిందూ పురాణా ఇతిహాసాల్లో కింగ్ కోబ్రాకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిని నాగరాజు అని.. వాసుకీ.. ఆదిశేషుడు పేరుతో పూజించడం ఆనాదిగా వస్తుంది.

';


హిందూ పురాణాలు, జానపద కథలు, ఆధ్యాత్మిక విశ్వాసాలతో కింగ్ కోబ్రాకు సంబంధం కలిగి ఉంది.

';


ఈ సమాచారం ZEE Media ధృవీకరించడం లేదు. ఇంటర్నెట్ లో లభించిన సమాచారం, మీడియా నివేదికల ఆధారంగా ఈ కథనం ప్రచురించబడింది.

';

VIEW ALL

Read Next Story