ఇవి అన్ని మిక్స్ చేసిన సూప్ తాగితే.. కష్టపడకుండా బరువు తగ్గొచ్చు!
Dharmaraju Dhurishetty
Jan 06,2025
';
అధిక బరువు, కొలెస్ట్రాల్ అధిక పరిమాణంలో పెరగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.
';
ముఖ్యంగా కొంతమందిలోనై అధిక బరువు పెరగడం వల్ల గుండె సమస్యలు కూడా వస్తున్నాయి.
';
కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండడానికి తప్పకుండా బరువు తగ్గాల్సి ఉంటుంది.
';
సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ సూప్ తాగాల్సి ఉంటుంది.
';
రోస్టెడ్ కూరగాయల సూప్ మీరు కూడా ప్రతి రోజు తాగాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.
';
కావలసిన పదార్థాలు: 2-3 టేబుల్ స్పూన్లు నూనె, 1 ఉల్లిపాయ (తరిగిన), 2 అల్లం ముక్కలు (తరిగిన)
';
కావలసిన పదార్థాలు: 2 వెల్లుల్లి రెబ్బలు (తరిగిన), 1 టీస్పూన్ జీలకర్ర, 1/2 టీస్పూన్ కారం, 1/2 టీస్పూన్ కొత్తిమీర పొడి
';
కావలసిన పదార్థాలు: ఉప్పు రుచికి తగినంత, 1 క్యారెట్ (తరిగిన), 1 బీట్రూట్ (తరిగిన), 1 బీన్స్ (తరిగిన)
';
కావలసిన పదార్థాలు: 1 క్యాబేజ్ (తరిగిన), 1 టమాటో (తరిగిన), 5-6 కప్పుల నీరు, కొత్తిమీర ఆకులు (తరిగిన)
';
తయారీ విధానం స్టెప్-1: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నూనెను వేసుకుని వేడి చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా వేడి చేసిన నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత ఇందులో కారం, కొత్తిమీర పొడి వేసి అటు ఇటు కలుపుకోండి.. ఇలా చేసిన తర్వాత క్యారెట్, బీట్రూట్, బీన్స్, క్యాబేజ్, టమాటోలు వేసి బాగా మిక్స్ చేసుకోండి.
';
ఇలా అన్ని మిక్స్ చేసిన తర్వాత 5-6 కప్పుల నీరు పోసి, ఉప్పు వేసి బాగా మరిగించుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత బౌల్లోకి పోసుకుని తాగండి. ఇలా రోజు తాగితే సులభంగా బరువు తగ్గుతారు.