వెల్లుల్లీ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
వీటిని వంటలలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
వెల్లుల్లీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లు కల్గుతాయంటున్నారు.
బీపీ, షుగర్ సమస్యలు ఉన్న వారు.. వెల్లుల్లీని తినొద్దని చెప్తుంటారు.
కొంత మందిలో వెల్లుల్లీ తింటే అలర్జీల సమస్యలు వస్తాయంట.
వెల్లుల్లీ నీళ్లు తాగితే.. కొంత మందికి వామిటింగ్స్ అవుతాయంటున్నారు.