ఇది తాగితే సెకన్స్‌లో గ్యాస్ట్రిక్‌ తుర్రమనడం ఖాయం!

';

గ్యాస్ట్రిక్‌ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు జీలకర్ర నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ముఖ్యంగా ఈ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.

';

అంతేకాకుండా అజీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఈ జీలకర్ర నీరు ఎంతగానో సహాయపడుతుంది.

';

అలాగే ఈ నీరు తాగడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

';

ముఖ్యంగా తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జీలకర్ర నీటిని తాగాల్సి ఉంటుంది.

';

ఇవే కాకుండా జీలకర్ర నీటిని తాగడం వల్ల ఇతర లాభాలు కూడా పొందుతారు.

';

మీరు కూడా గ్యాస్ట్రిక్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారా? ఇప్పుడే ఇలా జీలకర్ర నీటిని తయారు చేసుకోండి.

';

మొదటి పద్దతి: జీలకర్ర నీటిని తయారు చేసుకోవడానికి ముందుగా ఓ బౌల్‌ తీసుకోండి. అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ జీలకర్ర తీసుకుని వేయండి.

';

ఆ తర్వాత ఈ జీలకర్రలో నీటిని వేసుకుని 12 గంటల పాటు నాబెట్టుకుని ఉదయాన్నే తాగండి

';

రెండవ పద్దతి: ఒక పాత్రలో రెండు గ్లాసుల నీటిని వేసి మరిగించండి.

';

నీరు మరిగితే అందులో రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసి మరో 5 నిమిషాలు ఉడికించండి.

';

ఆ తర్వాత వడకట్టి చల్లారనిచ్చి రోజు ఉదయాన్నే తాగండి.

';

VIEW ALL

Read Next Story