ఇది తాగితే గ్యాస్ట్రిక్‌ సమస్యకు శాశ్వతంగా చెక్!

';

గ్యాస్ట్రిక్‌ సమస్యల వచ్చిన వారిల్లో అనేక లక్షణాలు వెలుగులోకి వస్తాయి.

';

ప్రస్తుతం చాలా మందిలో గ్యాస్‌ కారణంగా పొత్తి కడుపు నొప్పి కూడా వస్తోంది.

';

అలాగే కొంతమందిలో ఉబ్బరం, వికారం, అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.

';

గ్యాస్ట్రిక్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

ముఖ్యంగా ఆయుర్వే నిపుణులు సూచించిన కొన్ని హోమ్‌ రెమెడీస్‌ను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ఈ గ్యాస్ట్రిక్‌ సమస్యను సులభంగా తగ్గించుకోవాలనుకునేవారు జీలకర్ర వాటర్‌ తాగాల్సి ఉంటుంది.

';

పొట్ట సమస్యలను తగ్గించే జీలకర్ర వాటర్‌ను ఇలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోండి.

';

జీలకర్ర వాటర్‌కి కావాల్సిన పదార్థాలు: ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక గ్లాసు నీరు (250ml)

';

తయారీ విధానం: ఒక గ్లాసు నీటిని ఒక పాత్రలో పోసుకుని బాగా మరిగించాల్సి ఉంటుంది.

';

నీరు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, జీలకర్ర వేసి 5 నిమిషాలు నానబెట్టండి.

';

జీలకర్ర నానిన తర్వాత నీటిని వడకట్టి రుచికి సరిపడా నిమ్మరసం లేదా తేనె కలిపి తాగండి.

';

మరింత రుచి కోసం జీలకర్రతో పాటు కొద్దిగా పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులను కూడా వేసుకోవచ్చు.

';

గ్యాస్ట్రిక్‌ సమస్యతో బాధపడేవారు రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story