వీటి వల్లే యువతలో గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తున్నాయ్‌!

Dharmaraju Dhurishetty
Nov 19,2024
';

చిన్న వయసులో కూడా గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తున్నాయి. ఎందుకో తెలుసా?

';

అతిగా మసాలాతో తయారు చేసిన ఫుడ్స్‌ తినడం వల్ల సులభంగా గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తాయి.

';

అలాగే కొంతమందిలో కార్బోనేటేడ్ పానీయాలు, కాఫీ, టీ వంటి తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్‌ సమస్య వస్తుంది.

';

ఫైబర్‌ అతిగా తేని ఆహారాలు తీసుకోలేకపోవడం వల్ల కూడా గ్యాస్‌ సమస్య రావచ్చు.

';

అతిగా తినడం లేదా వేగంగా తినడం వల్ల కూడా గ్యాస్ సమస్య వస్తుంది.

';

కొంతమందిలో ఒత్తిడి, నిద్రలేమి సమస్యలతో బాధపడేవారులో కూడా గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తున్నాయి.

';

దీంతో పాటు ధూమపానం, మద్యపానం అతిగా చేయడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

';

గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు కడుపులో గ్యాస్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

అతిగా వ్యాయామాలు చేయడం వల్ల, భారీ వస్తువులు ఎత్తడం వల్ల కూడా గ్యాస్‌ ఏర్పడే ఛాన్స్‌ ఉంది.

';

VIEW ALL

Read Next Story