ఈ జ్యూస్‌ తాగితే గ్యాస్ ట్రబుల్ పరార్‌.. రమ్మన్న రాదు!

';

గ్యాస్ ట్రబుల్ కారణంగా ఎంతో మంది బాధపడుతున్నారు..

';

యువతలో కూడా గ్యాస్ ట్రబుల్ ఒక పెద్ద సమస్యగా మారింది.

';

గ్యాస్ట్రిక్‌ కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది వివిధ రకాల ఔషధాలను వినియోగిస్తున్నారు. అనప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు.

';

గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి రోజు ఒక గ్లాసు కలబంద జ్యూస్‌ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

కలబంద జ్యూస్‌ తయారికి కావాల్సిన పదార్థాలు: తాజా కలబంద, నీరు, నిమ్మ రసం, తేనె

';

తయారీ విధానం.. శుభ్రం చేయండి: కలబంద ఆకులను నీటితో బాగా కడిగి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

';

పై తొక్కను తీయండి: ముందుగా శుభ్రం చేసిన తర్వాత కత్తి సహాయంతో కలబంద ఆకుల పై తొక్కను జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది.

';

జెల్ ను వేరు చేయండి: ఆకు లోపలి భాగంలో ఉన్న జెల్‌ను తప్పకుండా ఒక్క గిన్నెలో వేరు చేయాల్సి ఉంటుది.

';

బీజాలను తీసివేయండి: జెల్‌లో ఉండే పసుపు రంగులో ఉండే చిన్న చిన్న ఆకుల మిశ్రమాన్ని తీయాల్సి ఉంటుంది.

';

బ్లెండర్ లో వేయండి: జెల్‌ను చిన్న ముక్కలుగా కోసి బ్లెండర్ జార్ లో వేయండి.

';

నీరు కలపండి: కలబంద జెల్‌కు తగినంత నీరు కలపాల్సి ఉంటుంది.. మీరు ఎంత పలుచటి జ్యూస్ తాగాలో అనుకుంటున్నారో అంత నీరు కలుపుకోవాల్సి ఉంటుంది.

';

మిక్సీ చేయండి: బ్లెండర్ స్విచ్ ఆన్ చేసి మిక్సీని పట్టుకోవాల్సి ఉంటుంది. అందులో నిమ్మరసం, తేనె కలిపి జ్యూస్‌ తయారు చేసుకొండి.

';

VIEW ALL

Read Next Story