మీ చర్మం తెల్లగా, మెరిసేలా మారాలంటే, ఈ సులభమైన చిట్కా పాటించండి.
బీట్రూట్ పీచు చేసి.. అందులోంచి జ్యూస్ తీసుకోండి.
ఆ జ్యూస్ ని ఫిల్టర్ చేసుకొని, సెనగపిండి కొద్దిగా, చెంచా తేనే వేసుకోండి.
ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు..మీ మొహం పై అప్లై చేయండి.
అరగంట తర్వాత, మిశ్రమాన్ని కడిగి, మీ చర్మాన్ని చల్లగా ఉంచండి.
ఇలా చేసుకుని పడుకుంటే, తెల్లారికి మీ మొహం మిలమిల మెరిసేలా మారుతుంది.
మీ ఫ్రెండ్స్, మీరు బ్యూటీ పార్లర్ కి వెళ్ళారా అని అడగడం ఖాయం!
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.