Geyser: గీజర్లు వాడే వారికి అలెర్ట్ ఈ చిన్న తప్పులే ప్రాణాంతకం!

Renuka Godugu
Nov 08,2024
';

గీజర్ వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి

';

గీజర్ ఏడాదికి ఒకసారి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి

';

ఏ మాత్రం లోపాలు కనిపించినా వెంటనే ఎలక్ట్రీషియన్ ని పిలిపించి రిపేయిరు చేయించాలి

';

పిల్లలను గీజర్‌కు దూరంగా ఉంచాలి. ఆ ప్రాంగణంలో ఆడకుండా జాగ్రత్తలు తీసుకోండి

';

గీజర్ ఏమాత్రం పాడైన కానీ వాటిని వాడకపోవడమే మంచిది

';

స్వయంగా గీజర్ రిపేయిరు చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు

';

ఎక్కువసేపు గీజర్ ఆన్ చేసి పెట్టడం వల్ల ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి

';

హాయ్ వోల్టేజ్ ఇంట్లో పరికరాలు ఒకేసారి గీజర్ తో పాటు ఆన్ చేయడం వల్ల పేలిపోయే ప్రమాదం ఉంది

';

గీజర్ ఉపయోగించిన తర్వాత క్రమం తప్పకుండా స్విచ్ ఆఫ్ చేయడం తప్పనిసరి

';

గీజర్ ఉన్న ప్రదేశంలో ఎయిర్ సప్లై కూడా బాగా ఉండేలా చూసుకోవాలి

';

VIEW ALL

Read Next Story