ఈ సింపుల్‌ టిప్స్‌తో ఫాదర్స్‌ డేను గ్రాండ్ గా సెలబ్రేట్‌ చేసుకోండి!

';

ఫాదర్స్‌ డే అనేది ప్రతి సంవత్సరం జూన్‌ నెలలో వస్తుంది.

';

ప్రస్తుతం జూన్‌ నెల 16వ రోజున ఈ దినోత్సవం జరుగనున్నది.

';

అయితే కిచెన్‌లో మీ ఫాదర్‌కు నచ్చిన వంట, ఇష్టమైన సినిమా వంటి ఇతర పనులు చేయవచ్చు..

';

ఈ ఫాదర్స్‌ డే రోజున మీరు ఏదైనా స్పెషల్ గా ప్లాన్‌ చేయాలి అనుకుంటే ఈ టిప్స్‌ మీకోసం

';

ఆసక్తికరమైన బహుమతలను ఇవ్వడానికి ఈ టిప్స్‌ మీకు ఉపయోగపడుతాయి.

';

ఫాదర్స్‌ డే రోజున ఉత్తమ బహుమతులలో ఇచ్చే వాటిలో కార్డ్‌లను ఎంపిక చేసుకోండి. ముఖ్యంగా చేతులతో తయారు చేసిన వాటిని ప్రయత్నించండి.

';

స్వెటషర్ట్‌తో మీ ప్రేమను ఫాదర్స్‌డే రోజున తెలపడానికి మంచి బహుమతి. దీనిపైన ఏదైనా సందేశాన్ని ప్రింట్‌ చేస్తే బాగుంటుంది.

';

ముఖ్యంగా ఫాదర్స్‌ డే రోజు ఈ శబ్దం లేని హెడ్‌ఫోన్‌లు ఇవ్వండి . వారికి ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించడానికి బాగుటుంది.

';

మీ ఫాదర్‌కు చాలా ఇష్టమైన జ్యూస్‌, ఆహారం వంటివి మీరు తయారు చేసి పెట్టవచ్చు.

';

వేసవిలో కళ్ళకు రక్షణ కలిపించే సన్‌ గ్లాసెస్‌, లేదా వాలెట్‌లు , బెల్ట్‌లలో టైమ్‌లెస్‌ ను బహుమతిగా ఇవ్వచ్చు.

';

మీ ఫాదర్ కు క్రికెట్‌ నచ్చుతే టిక్కెట్లు బూక్‌ చేసుకోండి. లేదా నచ్చిన ప్రదేశానికి తీసుకువెళ్లండి.

';

VIEW ALL

Read Next Story