గుమ్మడి గింజలతో అధిక రక్తపోటు సమస్యకు చెక్ !

';

భారతదేశంలో 18 సంవత్సరాలకు పైగా ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి అధిక రక్తపోటు (హైబీపీ) సమస్య ఉంది.

';

ఇది ఒక ప్రధాన ఆరోగ్య సమస్య ఎందుకంటే ఇది గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండ వ్యాధి ఇతర తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది.

';

మీకు హైబీపీ ఉన్నట్లు మీకు తెలిస్తే దానిని నియంత్రణలో ఉంచడానికి జీవనశైలి మార్పుల, మందులు అవసరం.

';

అధిక రక్తపోటుకు గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

';

ఈ సమస్య ఉన్నవారు తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.

';

అధిక రక్తపోటు కారణంగా ఒత్తిడి, నిద్రలేకపోవడం , గుండె సమస్యలు కలుగుతాయి.

';

కాబట్టి ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి నానబెట్టిన ఈ గింజలను తీసుకోవడం మంచిది.

';

ఈ గుమ్మడి గింజలలో అధిక శాతం ఫైబర్ ఉంటుంది. మెగ్నీషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

';

ఇది స్ట్రోక్‌, గుండె జబ్బుల ప్రమాదన్ని కూడా తగ్గిస్తుంది.

';

VIEW ALL

Read Next Story