కలలో ఇలా బంగారం కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

user Dharmaraju Dhurishetty
user Dec 21,2024

కలలో వివిధ రకాల వస్తువులు కనిపిస్తాయి. ఇందులో కొన్ని తెల్లవారు జామున మనకు గుర్తుంటే మరికొన్ని గుర్తుండవు..

చాలా మందికి తెల్లవారు జామున పడే కలలు నిజమవుతాయని నమ్ముతారు. అలాగే నిపుణులు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతారు.

నిజానికి కలలో చాలా మందికి వెండితో బంగారం కూడా కనిపిస్తూ ఉంటుంది.

కలలో బంగారం కనిపిస్తే నిజ జీవితంలో ఏం జరగుతుందో మీకు తెలుసా?

అయితే కలలో బంగారం పోయినట్లు కనిపిస్తే తీవ్ర ఆర్థిక సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయట.

కలలో పాత బంగారాన్ని విక్రయించి కొత్త గోల్డ్ కొనడం చాలా మంచిదిగా భావిస్తారు.

అంతేకాకుండా కలలో మీరు ఎవరికైనా బంగారంతో చేసిన వస్తువులు గిప్ట్‌గా ఇస్తే, సంపద విపరీతంగా పెరుగుతుందని ఆర్థన్ని కలిగిస్తుంది.

అలాగే మీరు ఎక్కడైనా కొత్త బంగారాన్ని కొన్నట్లు కనిపిస్తే.. ఖచ్చితంగా విపరీతమైన ఆదాయం కూడా పెరుగుతుందని ఆర్థం..

అలాగే బంగారం కలలో వస్తే అనేక ఆర్థాలున్నాయని స్వాప్న శాస్త్రం చెబుతోంది.

VIEW ALL

Read Next Story