Lion Rare Facts: సింహల గురించి ఈ ఆసక్తికర అంశాలు మీకు తెలుసా..?

';

Lions sleeping:

సింహలు రోజుకు 20 గంటల పాటు చక్కుగా నిద్రపోతాయంట..

';

Lion roaring:

మగ సింహం గర్జిస్తే ఐదు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది..

';

Male lions:

మగ సింహలు 190 కేజీలు, ఆడ సింహలు 126 కేజీల బరువుంటాయి

';

Kalahari desert:

అత్యంత డ్రై గా ఉండే కలహరి ఎడారిలో కూడా సింహలు ఉండగలవంట

';

Flesh:

సింహలు ఒకేసారి 40 కేజీల వరకు మాంసం తినేస్తాయంట.

';

Female lions:

ఆడ సింహలు మాత్రమే వేటాడతాయని చెబుతుంటారు.

';

Lions fighting:

మగ సింహలు ఆడతోడు కోసం భీకరంగా పొట్లాడుకుంటాయంట

';

Fight for mating:

గెలిచిన సింహం అప్పటికి ఉన్న ఆడ సింహం పిల్లల్నిచంపేస్తుందంట

';

Lion hairs:

సింహల జూలును బట్టి వాటి వయస్సును నిర్ధారించవచ్చని చెప్తారు

';

VIEW ALL

Read Next Story