ముఖంపై కాంతిని, తెల్లగా మెరిసేలా చేస్తుంది.
కడుపులో గ్యాస్ సమస్యలు దూరంచేసి,పొట్ట ఖాళీ అయ్యేలా చేస్తుంది.
మిర్చిపైన నిమ్మకాయ రసం పిండి, ఉప్పువేసుకుని తింటే రుచిగా ఉంటుంది.
షుగర్ పెషెంట్లకు మిర్చి ఎంతో ఉపయోగపడుతుంది.
ఎముకల నొప్పిని, చేతి వేళ్లు పొలుసులుగా మారడంను నిరోధిస్తుంది.
మహిళల్లో పీసీఓడీ సమస్యలను మిర్చి దూరం చేస్తుంది.
ఎక్కువగా కూర్చుని పనిచేసే వారు పచ్చి మిర్చిలను ఎక్కువగా తినాలి.
కళ్లకింద ఏర్పడే మచ్చలు, ముడతలను దూరం చేస్తుంది.