గ్రీన్‌ టీ రోజు తాగితే ఏమౌంతుందో తెలుసా?

Dharmaraju Dhurishetty
Nov 14,2024
';

గ్రీన్ టీని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి.

';

ఈ గ్రీన్‌ టీ తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని అతిగా తాగుతూ ఉంటారు. ఇలా తాగడం అస్సలు మంచిది కాదు.

';

అతిగా గ్రీన్‌ టీ తాగడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

గ్రీన్ టీ అతిగా తాగడం వల్ల అందులో ఉండే టానిన్లు పొట్టలోకి చేరి.. అజీర్తి, మలబద్ధకం, గ్యాస్‌కు కారణమవుతుంది.

';

గ్రీన్ టీలో కెఫిన్ కూడా లభిస్తుంది. ఇది నిద్రలేమి సమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి.

';

ఈ టీ రోజు తాగితే చికాకు, ఆందోళన వంటి సమస్యలకు కూడా దారీ తీస్తుంది.

';

కొంతమందిలో ఈ గ్రీన్‌ టీ తాగడం వల్ల తలనొప్పి ఇతర సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి.

';

ఈ గ్రీన్‌ టీలో ఉండే కెఫిన్‌ గుండె దడకు కూడా కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

గ్రీన్‌టీ అతిగా తాగితే కొంతమందిలో రక్తపోటు వంటి సమస్యలు కూడా రావచ్చు.

';

గర్భధారణ సమయంలో అతిగా గ్రీన్‌ టీ తాగడం అంత మంచికాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

VIEW ALL

Read Next Story