తెల్ల జుట్టు, జుట్టు రాలడానికి రోజుల్లో ఇలా చెక్ పెట్టొచ్చు..

Dharmaraju Dhurishetty
Jun 16,2024
';

చాలామందిలో జుట్టు దృఢంగా లేకపోవడం కారణంగా అప్పుడప్పుడు ఊడిపోతూ ఉంటుంది. మరికొంతమందిలో తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది.

';

ఆధునిక జీవన శైలి కారణంగా జుట్టు చాలా మందిలో నిర్జీవంగా మారుతుంది. అంతేకాకుండా బట్టతల కూడా వస్తోంది.

';

కొంతమందిలోనైతే అతి చిన్న వయసులోనే జుట్టు తెలుపు రంగులోకి మారిపోతోంది. అయితే మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా?

';

కరివేపాకుతో తయారు చేసిన నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల ఈ అన్ని రకాల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

';

మీరు కూడా ఈ నూనెను ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: కరివేపాకు - 1 కప్పు, కొబ్బరి నూనె - 2 కప్పులు

';

తయారీ విధానం: ఒక పాత్రలో కరివేపాకు వేసి, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. వేయించిన కరివేపాకును చల్లపరిచాల్సి ఉంటుంది .

';

ఒక జార్ లో కరివేపాకు, కొబ్బరి నూనె కలిపి, బాగా మూత పెట్టాలి.

';

ఈ మిశ్రమాన్ని 10 రోజులు సూర్యరశ్మిలో ఉంచాలి. 10 రోజుల తరువాత, నూనెను వడగట్టి, ఒక శుభ్రమైన సీసాలో నిల్వ చేయాలి.

';

ఇలా తయారు చేసుకున్న నూనె ను రెండు రోజులకు ఒకసారి జుట్టుకు అప్లై చేసి తల స్నానం చేస్తే అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.

';

VIEW ALL

Read Next Story