Get hair growth

ప్రస్తుతం ఎంతోమందికి చిన్న వయసులోనే జుట్టు రాలిపోతోంది. ముఖ్యంగా అబ్బాయిలకు ఇందువలన.. తల ముందు భాగంలో అసలు జుట్టు లేకుండా పోతోంది.

';

Get new baby hair

ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న వారు కింద చెప్పినవి తింటే.. జుట్టు పెరగడం ఖాయం.

';

How to get new baby hair

ముందుగా.. సరి సమానమైన రేషియోలో.. గుమ్మడికాయ గింజలు, సన్ఫ్లవర్ గింజలు కలుపుకోవాలి.

';

Hair growth food

అందులోనే కొద్దిగా చియా సీడ్స్, ఫ్లాక్స్ విత్తనాలు కూడా వేసి కలుపుకోవాలి.

';

Hair growth tips

వీటన్నిటినీ స్టౌ పైన పాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక జార్లో నిలువ ఉంచుకోండి.

';

Hair growth

ఇవి రోజు కనీసం రెండు స్పూన్లు తింటే.. మీకు కొత్త జుట్టు రావడం ఖాయం.

';

Disclaimer

గమనిక: పైన చెప్పినవి కేవలం అధ్యాయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాలు మేరకు స్వీకరించినవి మాత్రమే. జీ వీటికి.. ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story