Hair Regrowth: ఊడినచోట జుట్టు మళ్లీ ఒత్తుగా పెరగాలంటే ఈ నూనె రాయండి..

Renuka Godugu
Oct 13,2024
';

లవంగంలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది.

';

లవంగం నూనె తయారీకి వేప ఆకులు, ఆవనూనె, లవంగాలు తీసుకోవాలి

';

10 వేప ఆకులు,4 టీస్పూన్ల ఆవనూనె, 5 లవంగాలు తీసుకోవాలి.

';

ముందుగా ఆవనూనె తీసుకుని అందులో వేప ఆకులు వేసి మరిగించాలి

';

ఆ తర్వాత లవంగాలు కూడా వేసి రంగు మారేవరకు ఉడికించుకోవాలి

';

ఇప్పుడు నూనె చల్లబరచుకోవాలి. ఒక జార్‌లోకి ఫిల్టర్‌ చేసుకోవాలి

';

ఈ నూనెని మీ జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి

';

ఓ గంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ రెమిడీ ట్రై చేయండి.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story