ఛాతీలో తరచుగా నొప్పితో బాధపడేవారు పూదీనాను తింటే ఉపశమనం ఉంటుంది.
పీరియడ్స్ మిస్ అయ్యే సమస్యను దూరం చేస్తుంది.
ఫోన్లలో ఎక్కువగా అడిక్ట్ అయ్యే గుణాలను దూరం చేస్తుంది.
పూదీన వల్ల భార్యభర్తలలో ఏర్పడిన హర్మోన్ ల సమస్యలు దూరమైపోతాయి
నడుము నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది.
పూదీనాలతో చేసిన పదార్థాలను తింటే మంచి నిద్రపడుతుంది.
పూదీనా ఆకులను నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ నీళ్లను తాగాలి.
ప్రెగ్నెంట్ లేడీస్ లలో అలసట, ఒత్తిడిని దూరం చేస్తుంది.
పూదీనా ఆకుల నీళ్లను డైలీ తాగితే మెమోరీ పెరుగుతుంది.