మీ సౌందర్యానికి అరటి తొక్క ఎలా ఉపయోగపడుతుందో తెలుసా..?

Shashi Maheshwarapu
Nov 13,2024
';

అరటి పండు తొక్కను చాలామంది వ్యర్థంగా భావిస్తారు.

';

తొక్కలో అనేక అద్భుతమైన సౌందర్య లక్షణాలు దాగి ఉన్నాయి.

';

అరటి పండు తొక్కలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

';

చర్మాన్ని మెరిసేలా చేయడానికి, ముడతలను తగ్గించడానికి సహాయపడతాయి.

';

అరటి పండు తొక్కను మెత్తగా రుబ్బి ముఖంపై ప్యాక్‌గా పెట్టుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.

';

అరటి పండు తొక్కను కళ్ళ చుట్టూ 15-20 నిమిషాలు ఉంచితే నలుపు తగ్గుతుంది.

';

అరటి పండు తొక్కను తేనెతో కలిపి ప్యాక్‌గా పెట్టుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

';

అరటి పండు తొక్కలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు తగ్గిస్తాయి.

';

అరటి పండు తొక్కను చెంబురు ఉన్న ప్రదేశాలపై రుద్దడం వల్ల చెంబురు తగ్గుతుంది.

';

ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే.

';

VIEW ALL

Read Next Story