కళ్ల చుట్టు నల్లని వలయాలను కూడా గుడ్డు దూరం చేస్తుంది.
బట్టతల, వెంట్రుకలు రాలిపోవడం సమస్యల్ని దూరం చేస్తుంది.
ఉదయాన్నే రన్నింగ్ చేసే వారిలో ఇది వెంటనే శక్తిని ఇస్తుంది.
గొంతులో గర గడ ఉన్నవారికి గుడ్డు ఉపశమనం కల్గిస్తుంది.
కడుపు నొప్పి, కడుపులో మంటను కూడా ఇది దూరం చేస్తుంది.
బీపీ సమస్యల్ని గుడ్డు దూరం చేస్తుంది.
వెంట్రకలు రాలిపోవడంను కూడా గుడ్డులోని సోనా తగ్గిస్తుంది.
బెల్లీ ఫ్యాట్ ను కరిగించే గుణాలు గుడ్లలో ఉంటాయి.
గుడ్లను తినడం వల్ల మహిళల్లో అనేక రకాల సమస్యలు దూరమౌతాయి.