​Health Benefits of Cowpeas: చికెన్ కన్నా బలమైన గింజలు.. ఇవి తింటే కండలు తిరిగిన దేహం మీ సొంతం

';

బొబ్బర్లు

బొబ్బర్లలో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. బొబ్బర్లను ఆహారంలో చేర్చుకుంటే..ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

';

బొబ్బర్లతో వంటకాలు

బొబ్బర్లను అలసంద గింజలు అని కూడా పిలుస్తుంటారు. వీటితో వడలు, దోశలు, పునుగులు ఇలా ఎన్నో రకాల వంటకాలు తయారు చేస్తుంటారు. బొబ్బర్లు ఉడకబెట్టుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

';

పోషకాలు అధికం

బొబ్బర్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి5, బి6, సి, ఫొలిక్ యాసిడ్, ఐరన్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, సోడియం వంటి పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి.

';

చెడు కొలెస్ట్రాల్

బొబ్బర్లను డైట్లో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వీటిలో కరికే డైటరీ ఫైబర్ ప్రొటీన్ ఉంటుంది. ఇవి రక్తంలో ప్లాస్మాలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

';

షుగర్ పేషంట్లకు

బొబ్బర్లలో కరికే ఫైబర్ ఉంటుంది. ఇది షుగర్ పేషంట్లు వారి డైట్లో తరచుగా చేర్చుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయని నిపుణులు అంటున్నారు. రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడంతోపాటు డయాబెటిస్ మెల్లిటస్ ముప్పును తగ్గిస్తుంది.

';

బరువు తగ్గుతారు

బొబ్బర్లలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయంచేస్తాయి. వీటిలో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ కంటెంట్ జీరో ఉంటుంది. ఇవి బరువు తగ్గించడానికి, బరువును కంట్రోల్లో ఉంచేందుకు సహాయపడతాయి.

';

గుండె ఆరోగ్యానికి

బొబ్బర్లలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, గుండె కండరాలున ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి ఇన్‌ఫ్లమేటరీ మార్క్స్ ను తగ్గిస్తుంది. బొబ్బర్లలో డైటరీ ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.

';

చర్మానికి

బొబ్బర్లలో అధిక మొత్తంలో ప్రొటీన్ కంటెంట్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలు తెరచుకునే విధంగా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి చర్మకణాలను రక్షిస్తాయి.

';

VIEW ALL

Read Next Story