Drumstick Leaves Health Benefits: 20 గ్లాసుల పాల కన్నా ఎక్కువ కాల్షియం అందించే ఆకులు ఇవే

';

మునగ చెట్టు

మునగ చెట్టు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన చెట్లలో ఇది ఒకటి. ఈ చెట్టు కాయలే కాదు ఆకులు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.

';

మునక్కాయలతో

మునక్కాయలతో కూర, సాంబర్ చేస్తుంటాం. కానీ మునకు ఆకుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా

';

మూడు వందల వ్యాధులకు చెక్

ఆయుర్వేదంలో మునగకు ప్రత్యేక స్థానం ఉంది. మునగాకు తింటే మూడు వందల రోగాలు నయం అవుతాయని చెబుతుంటారు. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది.

';

పోషకాల పవర్ హౌజ్

మునగలో ప్రొటీన్లు, కార్బొహైడ్రెట్లు, కాల్షియం, పొటాషియం యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

';

క్యారెట్లు

క్యారెట్స్ తినడం వల్ల వచ్చే విటమిన్ ఎ ని 10 రెట్లు ఎక్కువగా మునగలో పొందవచ్చు.

';

నిమ్మకాయ

నిమ్మలో వచ్చే 5 రెట్ల కంటే విటమిన్ సి ఇందులో పొందవచ్చు.

';

పాలు

పాల నుంచి లభించే కాల్షియం కంటే మునగాకు నుంచి 17 రెట్లు అధికంగా ఇందులో లభిస్తుంది.

';

పెరుగు

పెరుగు తినడం వల్ల లభించే ప్రొటీన్స్ కంటే..మునగాకులో 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

';

అరటిపండు

అరటి పండు తింటే వచ్చే పొటాషియం కంటే మునగాకులో 15 రెట్లు పొటాషియం అధికంగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story