Sweet Corn: స్వీట్ కార్న్ పచ్చిగా తింటే మంచిదా..ఉడికించి తింటే మంచిదా

Bhoomi
Sep 30,2024
';

స్వీట్ కార్న్

స్వీట్ కార్న్ అంటే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. పచ్చిగా తిన్నా, ఉడికించి తిన్నా తియ్యాగా ఉంటుంది. అయితే స్వీట్ కార్న్ ఉడికించి తింటే మంచిదా..పచ్చిగా తింటే మంచిదా తెలుసుకుందాం.

';

ఉడికించి తింటే

ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తింటే ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో చూద్దాం.

';

పోషకాలు పుష్కలంగా

స్వీట్ కార్న్ ఉడికించి తింటే గుడ్లలో ఉండే పోషకాలు లభిస్తాయి. విటమిన్ ఏ, బి, బి12, డి, ఈ, ఫొలేట్, సెలీనియం, కోలిన్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

';

ఆరోగ్యానికి మంచిది

ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతన్నారు. బరువు తగ్గాలనుకునేవారు స్వీట్ కార్న్ డైట్లో చేర్చుకోవచ్చు.

';

సలాడ్ రూపంలో

స్వీట్ కార్న్ ను సలాడ్ రూపంలో కూడా తినవచ్చు. బంగాళదుంపలు, క్యారెట్, కీర, టమోటా వంటి వాటితో సలాడ్స్ తయారు చేసుకోవచ్చు.

';

గుండెకు మేలు

స్వీట్ కార్న్ లో ఉండే పోషకాలు గుండెకు మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ డి లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు స్వీట్ కార్న్ తింటే మంచిది.

';

క్యాన్సర్ కణాలు

స్వీట్ కార్న్ ను రెగ్యులర్ గా డైట్లో చేర్చుకున్నట్లయితే క్యాన్సర్ కణాలకు చెక్ పెడుతుంది. ఎందుకంటే ఇందులో క్యాన్సర్ ను ఎదుర్కునే గుణాలు ఉన్నాయి.

';

బరువు

బరువు తగ్గాలనుకునేవారు ఉదయం బ్రేక్ ఫాస్టులో స్వీట్ కార్న్ తీసుకోవడం బెటర్. షుగర్ పేషంట్లు స్వీట్ కార్న్ తినకపోవడమే మంచిది. తినాలనుకుంటే మితంగా తినాలని వైద్యులు చెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story