ఎర్రటి అరటి పండ్లలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు ఉంటాయి
దీనిలో పుష్కలమైన మినరల్స్, వెంటనే శక్తిని ఇచ్చే గుణాలు ఉంటాయి.
పొట్ట దగ్గర కొవ్వుతో ఇబ్బందులు పడే వారికి ఎపెక్టివ్ గా పనిచేస్తుంది.
ముఖ్యంగా కడుపునొప్పితో బాధపడే వారికి ఇది బాగా పనిచేస్తుంది.
పీరియడ్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ కాకుండా నిరోధిస్తుంది.
వెంట్రుకలు రాలిపోవడంను ఎర్రటి అరటి పండ్లు నిరోధిస్తాయి.
బట్టతల మీద కూడా తిరిగి జుట్టును తెప్పించే గుణాలు దీనిలో ఉంటాయి.
గర్భవతులుగా ఉన్న మహిళలు తరచుగా ఎర్రటి బనానా తినాలని నిపుణులు చెబుతారు.