Wife Husband Relation Tips: ఈ దేశాల్లో మహిళలకు ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలు ఉంటారు.. ఎందుకంటే..?

';

ఉత్తర నైజీరియా

ఉత్తర నైజీరియాలో మహిళలు ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండడం చాలా సాధారణం. ఇరిగ్వే తెగలో మహిళలు సాంప్రదాయకంగా సహ భర్తలను తమ భర్తలుగా స్వీకరిస్తారు.

';

కెన్యా

ఆగస్ట్ 2013లో కెన్యాలో జరిగిన ఓ సంఘటనతో మొత్తం సీన్ మారిపోయింది. ఇద్దరు వ్యక్తులు ఒకే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన తరువాత అక్కడ మహిళలు ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగే ఉండే హక్కు వచ్చింది.

';

చైనా

చైనాలోని పాలియాండ్రీ జాతులలో మహిళలు ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను పెళ్లి చేసుకోవచ్చు.

';

టిబెట్‌

టిబెట్‌లో మహిళలు ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండే ఆచారం చాలా కాలంగా ఉంది. పిల్లలు ఎక్కువ మంది తండ్రుల ప్రేమకు అర్హులని ఆ దేశ ప్రజల విశ్వాసం.

';

అంతేకాకుండా అన్నదమ్ములు ఒకే మహిళను వివాహం చేసుకునే సంప్రదాయం కొన్నిచోట్ల ఉంది. తమ ఆస్తిని విభజించడానికి ఇష్టపడని వారు ఒకే స్త్రీని పెళ్లి చేసుకుని కలిసి నివసిస్తారు.

';

దక్షిణ అమెరికా

దక్షిణ అమెరికాలోని బొరోరో కమ్యూనిటీకి చెందిన స్త్రీలు ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను పెళ్లి చేసుకునే హక్కు ఉంది.

';

మన దేశంలో కూడా కొన్ని తెగలలో ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండే ఆచారం కొనసాగుతోంది. నార్త్ ఇండియాలోని కొండ ప్రాంతాలలోని తెగలు, హిమాచల్‌లోని కిన్నౌర్ జిల్లాలో కొందరు మహిళలు ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉంటారు.

';

నీలగిరికి చెందిన తోడా తెగకు చెందిన స్త్రీలు, ట్రావెన్‌కోర్‌కు చెందిన నజ్నాద్ వెల్లాల, దక్షిణ భారతదేశంలోని కొన్ని నాయర్ కులాల మహిళలు కూడా బహు భర్తలను కలిగి ఉంటారు.

';

VIEW ALL

Read Next Story