తులసీ నీళ్లు డైలీతాగేవారిలో మొటిమలు అస్సలు ఉండవు.
తెల్ల వెంట్రుకల సమస్య ఉన్నవారు డైలీ తులసీ ఆకుల్ని తినాలి.
బెల్లీ ఫ్యాట్ ను తులసీతో చేసిన టీ కరిగించేస్తుంది.
తులసీ ఆకుల్ని రోజు తింటే.. స్లిమ్ గా మారిపోతారు.
వెంట్రుకలు రాలడం వంటి సమస్యలు కూడా దూరమౌతాయి.
ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు కూడా తులసీ ఆకుల్నితింటే ఉండవు.
పంటిసమస్యలు, పుచ్చు వంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు.