పాములకు మనుషుల్లోని ఈ అవయవం అంటే చచ్చేంత ఇష్టం..

';

కింగ్ కోబ్రాలు గంటకు 20 మైళ్ల వేగంతో పరిగెత్తగలవు, చెట్లపైకి కూడా ఎక్కగలవు.

';

ఈ పాములు చాలా దూరం ఈత కొట్టగలవు. నీటిలో ఎక్కువ సమయం గడిపే సామర్థ్యం కలిగి ఉంటాయి.

';

ఒక కింగ్ కోబ్రా దాదాపు 20 మంది పురుషులను చంపడానికి సరిపోయేంత విషాన్ని కలిగి ఉంటుంది.

';

కింగ్ కోబ్రాలు పాములలో అత్యంత తెలివైనవిగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఇవి చురుకుగా ఉంటాయి.

';

కింగ్ కోబ్రాలు చాలా కాలం పాటు ఒంటరిగా ఉంటాయి. అవి జత కట్టేటప్పుడు మాత్రమే ఇతర కోబ్రాలతో సంభాషిస్తాయి.

';

ఆడ కింగ్ కోబ్రాలు గుడ్లు పెడతాయి. పిల్లలు పొదిగిన తర్వాత కూడా కొన్ని వారాల పాటు వాటిని చూసుకుంటాయి.

';

కింగ్ కోబ్రాలు భారతదేశం, ఆగ్నే ఆసియాతో పాటు దక్షిణ చైనాలో కనిపిస్తాయి.

';

ఈ పాములకు సంబంధించిన తెలియని విషయమేమింటే.. ఇవి మనుషుల్లోని కొన్ని అవయవాలను ఇష్టపడతాయి.

';

ముఖ్యంగా మానవుల్లో అతిగా రక్తంతో కూడిన అవయవాలంటే ఎంతో ఇష్టపడతాయని ఇటీవలే అధ్యయనాల్లో తెలింది.

';

అనాకొండాలు అయితే ఎక్కువగా ఇతర జంతువుల్లోని గుండె, కాలేయం ఇష్టపడతాయి.

';

విషపూరిత పాములు తరచుగా మానవ శరీరంలోని రక్తంతో కూడిన అవయవాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తాయి.

';

VIEW ALL

Read Next Story