Health Tips: బాదం వర్సెస్ వేరుశెనగ.. ఆరోగ్యానికి ఏది బెటర్..?

Ashok Krindinti
Nov 27,2024
';

అయితే బాదం వెన్న, వేరుశెనగ వెన్నలో ఏది ఎక్కువ ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

';

అయితే బాదం వెన్న, వేరుశెనగ వెన్నలో ఏది ఎక్కువ ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

';

బాదం వెన్నలో వేరుశెనగ వెన్న కంటే 25 శాతం అధికంగా మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇందులో వేరుశెనగ వెన్న కంటే బాదం వెన్న బెటర్ అని చెబుతారు.

';

ఇక కేలరీల విషయానికి రెండింటిలో కేలరీలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. బాదం వెన్నలో కాల్షియం, ఐరన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

';

బాదం వెన్నలో కంటే వేరుశెనగ వెన్నలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.

';

రెండూ ఆరోగ్యానికి మేలు చేకురుస్తాయని.. మీ ఆవసరాన్ని వెన్నను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

';

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఆన్‌లైన్‌లో ఆధారంగా తెలియజేసినది. జీ న్యూస్ దీనిని ధృవీకరించలేదు. పాటించే ముందు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story