21 రోజుల్లో బరువును తగ్గించే పవర్‌ఫుల్‌ రెసిపీ..

Dharmaraju Dhurishetty
Nov 27,2024
';

యాపిల్ సలాడ్ రోజు తింటే శరీరానికి వివిధ రకాల పోషకాలు అందుతాయి. దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి.

';

రోజు యాపిల్‌ సలాడ్‌ తింటే అన్ని రకాల పొట్ట సమస్యలు దూరమవుతాయి.

';

ఈ యాపిల్ సలాడ్ రోజు తింటే మలబద్ధకం నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది.

';

యాపిల్‌లో సలాడ్‌లో ఉండే గుణాలు 21 రోజుల్లో శరీర బరువును నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.

';

మీరు కూడా ఇంట్లోనే సులభంగా యాపిల్ సలాడ్‌ను తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

కావాల్సిన పదార్థాలు: 2-3 యాపిల్స్‌, 1/2 కప్పు ద్రాక్ష, 1/4 కప్పు అరటి ముక్కలు, 1/4 కప్పు కివి ముక్కలు

';

కావాల్సిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ హనీ, 1/4 కప్పు గింజలు (బాదం, కాజు, పిస్తా), కొద్దిగా కొత్తిమీర తరుగు

';

తయారీ విధానం: ముందుగా ఈ సలాడ్‌ను తయారు చేయడానికి యాపిల్స్‌ను శుభ్రం చేసుకుని కట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

పైన పేర్కొన్న అన్నింటిని మిక్స్‌ చేసుకున్న తర్వాత హనీ వేసుకుని బాగా కలుపుకోండి. అంతే రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story