మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి ప్రతిరోజు ఈ ఆహారపదార్థాలను తీసుకోవడం చాలా మంచిది.

';

ఆరెంజ్‌ తీసుకోవడం వల్ల ఇందులోని ఆమ్ల స్వభావం రాళ్లను నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది.

';

ఈ కూరగాయలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి బ్రోకలీ, క్యాబేజీ ఇతర కూరగాయలో ఉంటాయి.

';

నిమ్మకాయలోని సిట్రిక్‌ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండే సహాయపడుతుంది.

';

పాలు, పెరుగు వంటి పదార్థాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్య ఉన్నవారికి మంచిది.

';

మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో తృణధ్యానాలు ఎక్కువగా సహాయపడుతాయి. వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

';

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా సహాయపడుతాయి.

';

ఆరోగ్యనిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఆహార పద్ధతులను మార్చుకోండి.

';

VIEW ALL

Read Next Story