5 Best Crocodile Parks

భారతదేశంలో మొసళ్లు ఎక్కువగా ఉండే 5 బెస్ట్ నేషనల్ పార్క్స్ ఇవే..

TA Kiran Kumar
May 28,2024
';

1. సుందర్బన్స్ మొసళ్ల అభయారణ్యం..

పశ్చిమ బెంగాల్ సుందర్బన్స్ మడ అడవులలో మొసళ్లకు పెద్ద ఆవాసం. ఈ అభయారణ్యంలోని ఉప్పునీటి సరస్సు మొసళ్లకు స్వర్గధామం అని చెప్పాలి.

';

2. భితార్ కనికా నేషనల్ పార్క్

ఒడిషా రాష్ట్రంలోని భితార్ కనికా నేషనల్ పార్క్ ఉప్పు నీటి స్వదేశీ మొసళ్లకు నిలయం.

';

3. ఇంద్రావతి మొసళ్ల అభయారణ్యం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఇంద్రావతి నేషనల్ పార్క్‌లోని ఈ అభయారణ్యం మొసళ్లకు పెద్ద ఆవాస కేంద్రం. ఈ ప్రదేశాన్ని సందర్శించే వాళ్లు ఈ మొసళ్ల పార్క్‌ను సందర్శించవచ్చు.

';

4. నందన్‌కానన్ జూలాజికల్ పార్క్..

ఒడిషాలోని నందన్‌కానన్ జూ పార్క్ అంతరించి పోతున్న ఘరియాల్ మొసళ్లకు ఆవాస కేంద్రంగా ఉంది.

';

5. చంబల్ వన్యప్రాణుల అభయారణ్యం..

చంబల్ నది పరివాహాక ప్రాంతంలో కొలువైన సహజసిద్దమైన మొసళ్ల అభయారణ్యం.

';

VIEW ALL

Read Next Story