వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. వర్కౌట్ చేయడం వల్ల మీరు ఫిట్‌గా ఉండటంతోపాటు మిమల్ని ఎలాంటి రోగాలు దరిచేరవు.

';

ఉత్తమ సమయం: వర్కవుట్ చేయడానికి ఏ సమయం సరైనదో ఇప్పుడు తెలుసుకుందాం.

';

మార్నింగ్ వాక్:

ఉదయం నడక వల్ల మీరు ఎల్లప్పుడూ రిప్రెష్ గా ఉంటారని ప్రముఖ ఆరోగ్య నిపుణుడు నిఖిల్ వాట్స్ అన్నారు.

';

ఒత్తిడి హార్మోన్ స్థాయి:

మీరు సాయంత్రం వ్యాయామం చేస్తే ఒత్తిడి హార్మోన్ స్థాయి తగ్గుతుంది.

';

సాయంత్రం వ్యాయామం:

ఉదయం పూట తీరిక దొరకని వారు సాయంత్రం వ్యాయామం చేయడం మంచిది.

';

మార్నింగ్ వర్కౌట్:

మీరు ఎప్పుడైనా వర్కవుట్ చేయవచ్చు కానీ మార్నింగ్ వర్కౌట్ మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

';

ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శరీరం, మనసు రెండూ తాజాగా ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story